చారకొండ, ఫిబ్రవరి 16 : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం గోకారంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను మూకుమ్ముడిగా బహిష్కరిస్తామని హెచ్చరించారు.