Girlfriend dharna | నాలుగేళ్లుగా ప్రేమించి మొహం చాటేశాడు.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
Girlfriend dharna | నాలుగేళ్లుగా ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రేమికురాలు బైఠాయించింది. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామానికి చెందిన యువతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నది. అదే శాఖలో బీట్ అధికారిగా పని చేస్తున్న శ్రీధర్ యువతితో నాలుగేళ్లు ప్రేమిస్తున్నానని నమ్మించాడు.
ములుగు : నాలుగేళ్లుగా ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రేమికురాలు బైఠాయించింది. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామానికి చెందిన యువతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నది. అదే శాఖలో బీట్ అధికారిగా పని చేస్తున్న శ్రీధర్ యువతితో నాలుగేళ్లు ప్రేమిస్తున్నానని నమ్మించాడు.
పెళ్లి మాట వచ్చేవరకు మొహం చాటేయడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినా కూడా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో సోమవారం ములుగులోని శ్రీధర్ ఇంటి ముందు తల్లిదండ్రులు, బంధువులతో కలిసి తనకు న్యాయం చేయాలని బైఠాయించింది. ప్రేమించిన శ్రీధర్ తనను పెళ్లి చేసుకోకుంటే బలవన్మరణానికి పాల్పడుతానని యువతి పేర్కొంది. కాగా, ప్రేమికులు ఇద్దరు అటవీ శాఖలో పనిచేస్తుండడంతో ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

