ఎంపీ పప్పు యాదవ్పై హత్యాయత్నం?.. నిందితుడి వద్ద కత్తి స్వాధీనం
బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతుండగా, అక్కడకు ప్రవేశించిన ఒక వ్యకి ఎంపీపై చెప్పు విసిరాడు.
- మీడియా సమావేశంలో చెప్పుతో దాడి
న్యూఢిల్లీ: బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతుండగా, అక్కడకు ప్రవేశించిన ఒక వ్యకి ఎంపీపై చెప్పు విసిరాడు. అతడిని ఎంపీ మద్దతుదారులు పట్టుకోవడంతో తీవ్ర తోపులాట, గందరగోళం చోటుచేసుకుంది.
ఆ సమయంలో అతని వద్ద కత్తి కూడా ఉన్నట్టు గుర్తించారు. అయోధ్య రామమందిర విరాళాల చోరీపై పార్లమెంట్ ప్రాంగణంలో కొన్ని రోజుల క్రితం పప్పు యాదవ్ వ్యంగ్యంగా ఒక స్కిట్ ప్రదర్శించిన క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన వ్యక్తిని యూపీలోని బులంద్షహర్కు చెందిన సుమిత్ (34)గా గుర్తించారు. తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

