e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News మూడిండ్లలో పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. ఒకరికి తీవ్రగాయాలు

మూడిండ్లలో పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. ఒకరికి తీవ్రగాయాలు

మూడిండ్లలో పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. ఒకరికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం పోతులబొగుడ గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పక్కపక్కనే ఉన్న 3 గుడిసెలకు మంటలు అంటుకొని ఇండ్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు బాధితుడిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. మంటలు ధాటికి గుడిసెలు కాలిబూడిదయ్యాయి. సామగ్రి మొత్తం దగ్ధం కావడంతో బాధితులు కన్నీరుమున్నీరు అయ్యారు. నిరుపేదలు కావడంతో ఆదుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మూడిండ్లలో పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. ఒకరికి తీవ్రగాయాలు
మూడిండ్లలో పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. ఒకరికి తీవ్రగాయాలు
మూడిండ్లలో పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. ఒకరికి తీవ్రగాయాలు

ట్రెండింగ్‌

Advertisement