టీజీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా గాదె వెంకన్న
తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ఏ) నూతన రాష్ట్ర కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ఏ) నూతన రాష్ట్ర కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాదె వెంకన్న, వరింగ్ ప్రెసిడెంట్గా రామచంద్రారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్గా రజని, జనరల్ సెక్రటరీగా కుమారస్వామి ఎన్ని కయ్యారు.
అదే విధంగా కార్యనిర్వాహక కార్యదర్శిగా గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా యుగేందర్, శ్రీపతి సురేశ్ బాబు, చంద్రశేఖర్, కోశాధికారిగా పిడమర్తి ఉపేందర్, ప్రచార కార్యదర్శిగా సతీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

