కరోనా సందేహాల నివృతికి.. సైబరాబాద్ కార్యాలయంలో కాల్‌సెంటర్
కాల్‌సెంటర్ | సైబరాబాద్ పోలీసులు- సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్రజల కోసం వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. కరోనా నివారణ కోసం అవసరమయ్యే సూచనలు, సలహాలు అందించేలా కాల్‌సెంటర్

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు- సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్రజల కోసం వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. కరోనా నివారణ కోసం అవసరమయ్యే సూచనలు, సలహాలు అందించేలా కాల్‌సెంటర్ ఏర్పాటైంది. ఈ కాల్ సెంటర్లో 20 మంది పేరొందిన దవాఖానల వైద్యులు అందుబాటులో ఉంటారు. కొవిడ్‌కు కారణమయ్యే అంశాలు, నివారణ, వ్యాక్సినేషన్ ఇతర వైద్యానికి సంబంధించిన విషయాలపై 8045811138 నంబరుకు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వైద్యుల సంఖ్య పెరిగితే ఈ సేవలు 24/7 అందుబాటులోకి రానున్నాయి. కాగా, దవాఖానలో బెడ్లు, అక్సిజన్ సిలిండర్ల గురించి మాత్రం ఈ నంబరుకు ఫోన్ చేయొద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈ డా.రాజీవ్ మేనన్ సారథ్యంలో ఈ కాల్‌సెంటర్ నడుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో 2 లక్షలు దాటిన కరోనా మరణాలు
దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి
రోజువారీ కేసుల్లో 38% ఇండియాలోనే
బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్… అయినా పట్టించుకోరా?
మరణాల్లో పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్కు లింక్ లేదు!
ప్రేక్షక పాత్ర పోషించలేం!
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కరోనా వ్యాక్సిన్ పేటెంట్ తీసెయ్యాలి!
భారత్‌కు అండగా దలైలామా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

