మణికొండ, సెప్టెంబర్ 25: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించిన కేసులో అరస్టైన జానీ మాస్టర్‌ను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ కావాలంటూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలసిందే.