నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు మంగళవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. కానీ, మెజిస్ట్రేట్ సెలవుపై ఉండటంతో ఆయన వెంటనే వెనుదిరిగారు.
కాగా విచారణకు ప్రభాకర్‌రావు సహకరించడంలేదని, సాక్షాధారాల గురించి అడిగిన ప్రశ్నలకు మాట దాటవేస్తున్నారని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు.