మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడంలేదని మనస్తాపానికి గురైన ఓ మాజీ సర్పంచ్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం...
- పెండింగ్ బిల్లులు చెల్లించాలని వేడుకోలు
- భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో ఘటన
టేకుమట్ల, సెప్టెంబర్ 5 : గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడంలేదని మనస్తాపానికి గురైన ఓ మాజీ సర్పంచ్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం… జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం అంకుశాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ పండుగ శ్రీనివాస్‌యాదవ్ తన పదవీకాలంలో గ్రామంలో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశారు.
పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం నుంచి అందడంలేదని, అప్పులకు వడ్డీ పెరుగుతున్నదని సన్నిహితులకు చెప్తూ బాధపడేవాడు. రూ.19 లక్షల పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ శనివారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట పురుగులమందు తాగాడు.. కుటుంబసభ్యులు వెంటనే చిట్యాల సామాజిక దవాఖానకు తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

