నల్లగొండ రూరల్, డిసెంబర్ 13: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమ దేవి(65) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం నల్లగొండలోని నివాసంలో తుదిశ్వాస వి డిచారు.
ఆమె మృతి పట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి కే జానారెడ్డి సంతాపం తెలిపారు.