Koppula Eshwar | బొడిగె శోభను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar | చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను((Bodige Shobha) మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar )పరామర్శించారు.
హైదరాబాద్ : చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను((Bodige Shobha) మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar )పరామర్శించారు. బొడిగె శోభ భర్త గాలన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం వారి స్వగ్రామం వెంకటేశ్వర పల్లెలో శోభ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. గాలన్న మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన వెంట పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓరుగంటి రమణారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

