హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): బడ్జెట్ సమావేశాల సందర్భంగా పాలనకు దిక్సూచిలా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం ఆత్మస్తుతి.. పరనిందలా ఉన్నదని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె ఉపన్యాసం పగకు అద్దం పట్టేలా ఉండటం విడ్డూరమని పేర్కొన్నారు.