John Wesley | సర్కార్ నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో వరుసగా విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో వరుసగా విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని బోడియాతండా ప్రభుత్వ పాఠశాలలో 38 మంది, వనపర్తి జిల్లా కొత్తకోట ప్రభుత్వ బాలికల కళాశాలలో 40 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురికావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పునరావృతమవుతున్న ఘటనలపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

