కృష్ణాలో కొనసాగుతున్న వరద
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి చేరుకోగా, దిగువకు వరదను విడుదల చేస్తున్నారు.
- గోదావరిలో పూర్తిగా తగ్గుముఖం
- భద్రాచలం వద్ద సాధారణ స్థితికి చేరుకున్న వరద ప్రవాహం
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి చేరుకోగా, దిగువకు వరదను విడుదల చేస్తున్నారు.
దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. బుధవారం సాయంత్రానికి 46 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. మరోవైపు గోదావరిలోనే కాకుండా, ప్రాణహితలోనూ వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. వెరసి భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం సాధారణ స్థితికి చేరుకున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

