Road accident | సూర్యాపేట రోడ్డు ప్రమాదం.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
Road accident | సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Road accident ) మృతుల సంఖ్య ఐదుకు(Five killed) చేరింది.
హైదరాబాద్ : సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Road accident ) మృతుల సంఖ్య ఐదుకు(Five killed) చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మోక్షిత్(7) మంగళవారం ఉదయయం మృతి చెందాడు. కాగా, ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు ఈ ఆటోను ఢీకొంది.
ఈ సంఘటనలో నలుగురు మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, దవాఖానలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించగా మంగళవారం మోక్షిత్ మృతి చెందాడు. మృతులు జిల్లాలోని అర్వపల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించడంతో తల్లిదండ్రుల రోదనల మిన్నంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

