Crime News | యాదాద్రి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
five killed in road accidents at yadadri dist | యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం

హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద కారు – బస్సు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. చౌటుప్పల్ పరిధి దివిస్ ల్యాబ్స్ వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.
మరో వ్యక్తి గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో బైక్‌ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులను వెలిమినేడులోని రసాయన కంపెనీ ఉద్యోగులుగా గుర్తించారు. పండుగ పూట కుటుంబీకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అలుముకున్నది. ఆయా ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

