నేడు జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం
రాష్ట్రంలో మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యం, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యం, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

