ఎరువుల కాంట్రాక్ట్ కొత్తవారికే!
2024-25 సంవత్సరానికి గాను ఎరువుల సరఫరా, నిల్వకు సంబంధించిన చర్యలపై మంగళవారం వ్యవసాయశాఖ కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వారినే ఈ ఏడాది కొనసాగించాలా? లేదందే, కొత్తగా మళ్లీ టెండర్లు పిలవాలా? అనే అంశంపై చర్చించారు.
- ఎరువుల సరఫరాపై అధికారుల సమీక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): 2024-25 సంవత్సరానికి గాను ఎరువుల సరఫరా, నిల్వకు సంబంధించిన చర్యలపై మంగళవారం వ్యవసాయశాఖ కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వారినే ఈ ఏడాది కొనసాగించాలా? లేదందే, కొత్తగా మళ్లీ టెండర్లు పిలవాలా? అనే అంశంపై చర్చించారు. ఇటీవల పలు ప్రాంతాల్లో ఎరువుల కొరత ఏర్పడింది. దీనికి కారణం ప్రస్తుత ఏజెన్సీ నిర్లక్ష్యమే కారణమని, ఎరువుల సరఫరాలో ఆ సంస్థ విలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్కే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీనిపై అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమీక్షలో వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్, మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

