ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.
- నేడు కళాశాలల బంద్: జాజుల శ్రీనివాస్‌గౌడ్
చిక్కడపల్లి, జూలై 1 : ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూలై 2న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం, అఖిలపక్ష విద్యార్థి సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జాజుల మాట్లాడుతూ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

