BRS MLAs | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి.. ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన
BRS MLAs | పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
BRS MLAs : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు వారు ర్యాలీగా వెళ్లారు.
అయితే ప్లకార్డులతో అసెంబ్లీ గేటు దగ్గరికి వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను మార్షల్స్ అడ్డుకున్నారు. వారి నుంచి ప్లకార్డులను లాక్కున్నారు. కాగా ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నాలుగోరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన సభలో ఇవాళ ప్రధానంగా బడ్జెట్‌పై చర్చ జరుగనుంది.
ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద నిరసన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ నాయకులు.
అనంతరం గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు… pic.twitter.com/gAI0wprz1T
— BRS Party (@BRSparty) March 23, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

