ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పాత పద్ధతిలో అమలు చేసి, బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ జేఏసీ చై ర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పాత పద్ధతిలో అమలు చేసి, బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ జేఏసీ చై ర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 6న హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

