నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు
నకిలీ విత్తనాల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామంటూ వరంగల్ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి, సూరంపేట గ్రామాలకు చెందిన 22 మంది రైతులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.
- ఫర్టిలైజర్ డీలర్‌పై పోలీసులకు ఫిర్యాదు
శాయంపేట,మే 17 : నకిలీ విత్తనాల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామంటూ వరంగల్ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి, సూరంపేట గ్రామాలకు చెందిన 22 మంది రైతులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. గట్లకానిపర్తిలోని శ్రీవేంకటేశ్వర ఫర్టిలైజర్ డీలర్ కుసుమ మురళిపై ఫిర్యాదు చేశారు. డీలర్ తమకు నకిలీ విత్తనాలు అంటగట్టి నిండా ముంచాడని ఆరోపించారు. డీలర్ మురళి.. కావేరి 929 రకం ఆడ, మగ వరి విత్తనాలను ఇచ్చాడని, పంటసైతం తానే కొంటానని అగ్రిమెంట్ రాయించుకున్నాడని, తీరా నకిలీ విత్తనాలని తేలడంతో ఎకరాకు 10 కిలో ల పంట కూడా రావడం లేదని వాపోయారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను, అధికారులను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

