Medak | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా.. అడ్డుకున్న పోలీసులు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆరోపించారు.
మనోహరాబాద్, మే 13 : ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆరోపించారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారు.
రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులతో పాటు వారికి సంఘీబావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను సైతం పోలీసులు అడ్డుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

