పంటలకు నీళ్లడిగితే బీఆర్ఎస్ నాయకులను కోసి ఆ రక్తాన్నిపంటలపై చల్లాలని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అంటే ఎట్లు ఉంటదో ఇవ్వాళ తెలిసొచ్చిందని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సేవాలాల్ తండా ఆవాసం పందిబండ తండా గిరిజనులు వ్యాఖ్యానించారు.
రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం తమ నెత్తురు తీసి పొలాల్లోని పంటలపై చల్లి నిరసన తెలిపారు. తమ రక్తం చూసైనా వెంటనే పొలాలకు నీళ్లు పారించాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ తండా మాజీ సర్పంచ్ గుగులోత్ కవితా అనిల్ ఆధ్వర్యంలో గిరిజన రైతులు. చివ్వెంల