మిల్లర్ల దోపిడీపై రైతుల ఆందోళన
తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.
- భద్రాద్రి జిల్లా దామరచర్లలో నిరసన
చండ్రుగొండ, ఏప్రిల్ 30 : తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమను నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం లారీలకొద్దీ ఎగుమతికి సిద్ధంగా ఉన్నదని, అయినా మిల్లర్లు కొర్రీలు పెట్టడం వల్ల కాంటాలు సక్రమంగా జరగడం లేదని మండిపడ్డారు.
క్వింటా ధాన్యానికి 5 నుంచి 7 కిలోల వరకు అదనంగా కాంటా వేస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. ఇంత జరుగుతున్నా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిల్లర్ల దోపిడీ ఆపకపోతే రోడ్డెక్కుతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- concern
- Damaracharla
- farmers
- grain
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

