నకిలీ పత్తివిత్తనాల ముఠా అరెస్ట్
నిషేధిత నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ, హయత్నగర్ పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): నిషేధిత నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ, హయత్నగర్ పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీలోని నంద్యాలకు చెందిన రామ్మోహన్రెడ్డి.. అదే పట్టణానికి చెందిన చలివెందుల రాజారామ్, గోస స్వామి దాసు, అనుముల మల్లేశ్వరయ్య, కం దాల చిన్న ఓబులేశ్తో కలిసి నిషేధిత బీటీ-3 విత్తనాలను తెలంగాణ రైతులకు అమ్మేందుకు నంద్యాల నుంచి పెద్దఅంబర్పేట్కు తీసుకొచ్చాడు. గురువారం పెద్ద అంబర్పేట్లోని పిస్తా హౌస్ సమీపంలో పోలీసులు సోదాలు నిర్వహించి.. నిందితుల వద్ద నుంచి 600 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, రెండు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లను హయత్నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
Donation | కొమురం భీమ్ విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నాయకుడు విరాళం
IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

