Bhadradri Kothagudem | ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
Bhadradri Kothagudem | జిల్లాలోని ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇల్లెందు నుంచి ఒడిశాకు తరలిస్తున్న పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇల్లెందు నుంచి ఒడిశాకు తరలిస్తున్న పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను మావోయిస్టు సానుభూతిపరులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 400 జిలెటిన్ స్టిక్స్, వెయ్యి డిటోనేటర్లు, విద్యుత్ తీగలతో పాటు ఇతర సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడు పదార్థాలను ఎప్పట్నుంచి సరఫరా చేస్తున్నారని, దీని వెనుకాల ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

