Ganja | ఏపీ నుంచి బస్సుల్లో గంజాయి తరలిస్తున్న ఆరుగురు అరెస్టు
హైదరాబాద్‌లో మరోసారి గంజాయి (Ganja) భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్‌చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి గంజాయి (Ganja) భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్‌చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు బస్సుల్లో తరలిస్తున్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మత్తుమందును తీసుకొస్తున్న 10 మందిని అరెస్టు చేశారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, నర్సీపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారని గుర్తించారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నారని అధికారులు చెప్పారు. వారిని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

