డ్రగ్ కేసులో ఇద్దరు లొంగుబాటు
మాదాపూర్ డ్రగ్ పార్టీ నెట్వర్క్ కేసులో ఈవెంట్ నిర్వాహకులు కలహార్‌రెడ్డి, సూర్యనాథ్ మంగళవారం గుడిమల్కాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
- ఈవెంట్స్ నిర్వాహకులు కలహార్‌రెడ్డి, సూర్యనాథ్ అరెస్టు.. బెయిల్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మాదాపూర్ డ్రగ్ పార్టీ నెట్వర్క్ కేసులో ఈవెంట్ నిర్వాహకులు కలహార్‌రెడ్డి, సూర్యనాథ్ మంగళవారం గుడిమల్కాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గుడిమల్కాపూర్, తెలంగాణ స్టేట్ యాంటి నార్కొటిక్ బ్యూరో సంయుక్తంగా గత నెలలో మాదాపూర్‌లో జరిగిన డ్రగ్ పార్టీపై దాడి చేసి సినీ ఫైనాన్సియర్ వెంకటరత్నాకర్రెడ్డి, భాస్కర్ బాలాజీ, మురళీలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
వీళ్ల నెట్‌వర్క్‌లో డ్రగ్స్ తీసుకున్న వారి పేర్లను ఆరా తీయడంతో ఈ ఇద్దరు పేర్లు కూడా బయటకు వచ్చాయి. తమను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసుల ముందు లొంగిపోయి, బెయిల్ తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించడంతో మంగళవారం ఈ ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయి బెయిల్ పొందారు. ఈ ఇద్దరు డ్రగ్ వినియోగదారుల జాబితాలో ఉండటంతో వీళ్ల నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు టీనాబ్ విచారించనున్నది
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

