మా దగ్గర ఆ సమాచారం లేదు
పార్లమెంట్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సైతం కేంద్ర మంత్రులు అరకొర సమాధానాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. సోమవారం బీఆర్ఎస్ ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నలకు ఇరువురు కేంద్ర మంత్రులు పూర్తి సమాచారం చెప్పలేకపోయారు.
- బీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నలకు కేంద్ర మంత్రుల అరకొర సమాధానాలు
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సైతం కేంద్ర మంత్రులు అరకొర సమాధానాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. సోమవారం బీఆర్ఎస్ ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నలకు ఇరువురు కేంద్ర మంత్రులు పూర్తి సమాచారం చెప్పలేకపోయారు. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీంకు సంబంధించిన అంశాలపై రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు ప్రశ్నలు సంధించారు.
ఎంఎస్ఎంఈ రుణాలను తీర్చడానికి ఆస్తులను విక్రయించినవారి వివరాలు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినవారి వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కాగా, క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీం వివరాలు మాత్రమే ఇచ్చిన కేంద్ర మంత్రి భానుప్రతాప్సింగ్వర్మ.. మిగిలిన వివరాలు తమ శాఖ వద్ద లేవని జవాబిచ్చారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న గిరిజనుల వివరాలు ఇవ్వాలని లోక్‌సభలో సభ్యుడు బీబీ పాటిల్ ప్రశ్నించగా.. గిరిజనుల వలసలకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి రేణుకాంగ్ సమాధానమిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

