మౌంట్ కోసియసోపై తండ్రీకొడుకు
పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీకి చెందిన తండ్రీకొడుకులు లెంకల మహిపాల్‌రెడ్డి, లెంకల వివేకానందరెడ్డి ఆస్ట్రేలియా ఖండంలోనే అత్యంత ఎతె్తైన శిఖరం మౌంట్ కోసియసో (2,228 మీటర్లు / 7,310 అడుగులు)ను అధిరోహించారు.
పెద్దపల్లి, మే 2: పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీకి చెందిన తండ్రీకొడుకులు లెంకల మహిపాల్‌రెడ్డి, లెంకల వివేకానందరెడ్డి ఆస్ట్రేలియా ఖండంలోనే అత్యంత ఎతె్తైన శిఖరం మౌంట్ కోసియసో (2,228 మీటర్లు / 7,310 అడుగులు)ను అధిరోహించారు. గత నెల 30న ప్రయాణం ప్రారంభించి, మే 2 (శనివారం) సాయంత్రం 6.30 గంటలకు (ఆస్ట్రేలియా స్థానిక కాలమానం ప్రకారం) శిఖరాన్ని చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు ‘సే నో టూ డ్రగ్స్’ అనే సందేశ బ్యానర్, జాతీయ పథకాన్ని ప్రదర్శిస్తూ, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, క్రీడలు, ఇతర రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. లెంకల మహిపాల్‌రెడ్డి, వివేకానందరెడ్డిని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా మారెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, డీవైఎస్వో సురేశ్ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

