Covid-19 | ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో కరోనా కలకలం
erragadda chest hospital | కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. సామాన్య జనంతో పాటు వైద్యులు సైతం మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో

హైదరాబాద్ : కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. సామాన్య జనంతో పాటు వైద్యులు సైతం మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో 33 మంది వైద్యులు, సిబ్బందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దవాఖానలోని 17 మంది పీజీ వైద్యులకు, ఆరుగురు సీనియర్ రెసిడెంట్ వైద్యులకు కరోనా సోకింది. అలాగే, ఎనిమిది మంది ఫ్యాకల్టీ, ఇద్దరు ఏఆర్టీ వైద్యులకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,393 కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మరో వైరస్‌తో ఇద్దరు మృతి చెందగా.. 2,319 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,199 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,31,212కు పెరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

