Errabelli Dayaker Rao | భక్తి మార్గాన్ని అనుసరిస్తే జీవితం పరమానందభరితం: ఎర్రబెల్లి దయాకర్‌రావు
Errabelli Dayaker Rao | భక్తి మార్గాన్ని అనుసరించే వారి జీవితం పరమానందభరితం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూర్‌లోని శ్రీ మురళీకృష్ణ మందిర త్రయోదశ వార్షికోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
తొర్రూర్: భక్తి మార్గాన్ని అనుసరించే వారి జీవితం పరమానందభరితం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూర్‌లోని శ్రీ మురళీకృష్ణ మందిర త్రయోదశ వార్షికోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పారు.
అయితే, భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన జీవిత సత్యాలను పోతనామాత్యుడు అత్యంత సహజంగా, మధురంగా మనసుకు హత్తుకునే విధంగా అర్థం చేశాడని మంత్రి తెలిపారు. గీతా సారం జీవితానికి సోపానంగా ఉంటుందన్నారు. ప్రజలు భక్తి మార్గాన్ని, భగవద్గీత మార్గాన్ని ఎంచుకొని జీవిస్తే జీవితం పరమానంద భరితంగా మారుతుందని, సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పారు. తనకు ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

