Errabelli Dayaker Rao | తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి : మంత్రి దయాకర్ రావు
Errabelli Dayaker Rao | రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా హన్మకొండలోని తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Errabelli Dayaker Rao | వరంగల్ : రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా హన్మకొండలోని తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను ఒక్కోచోట ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారన్నారు. దసరా రోజున పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకును బంగారంలా పరస్పరం పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని మంత్రి చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోరాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని, అనేక అవార్డులు, రివార్డులు, ప్రశంసలు పొందిందని తెలిపారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందన్నారు. విజయాలు సాధిస్తూ, సీఎం కేసీఆర్ కుటుంబం సహా, రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

