హైదరాబాద్: మేడారం ఉలిక్కిపడింది. సమ్మక్క సారక్క జాతర జరిగే అడవులు ఒక్కసారిగా ఊగిపోయాయి. ములుగు జిల్లా కేంద్రంగా ఇవాళ భూకంపం సంభవించింది. ఉదయం 7.27 నిమిషాలకు.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రవతో భూమి కంపించింది. దీంతో ఉమ్మడి వరంగల్, భద్రాచలం, ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదు అయ్యాయి. తెలంగాణలోని పలు పట్టణాల్లో స్వల్పంగా భూమి కంపించిన దృశ్యాల్లో సీసీటీవీ కెమెరాల్లో చిక్కాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోడలకు ఉన్న సీసీటీవీ కెమెరాలు ఊగిపోయాయి. ఆ దృశ్యాల్లో వీడియోల్లో చూడవచ్చు.
#Telangana: An #earthquake of 5.3 magnitude occurred at 7:27 AM on Wednesday, with the epicenter in Mulugu, Telangana. pic.twitter.com/dgIUV3Mx2w
— Sumit Jha (@sumitjha__) December 4, 2024
Visuals from sammakka sarakka temple Medaram, #Mulugu pic.twitter.com/oyiM5NAlrC
— Sumit Jha (@sumitjha__) December 4, 2024