రేపు ఎప్‌సెట్ హాల్‌టికెట్ల విడుదల
ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీ) విభాగం హాల్‌టికెట్లు గురువారం, ఇంజినీరింగ్ హాల్‌టికెట్లు ఈ నెల 27న విడుదలవుతాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీ) విభాగం హాల్‌టికెట్లు గురువారం, ఇంజినీరింగ్ హాల్‌టికెట్లు ఈ నెల 27న విడుదలవుతాయి. ఆయా తేదీల్లో హాల్‌టికెట్లను జేఎన్టీయూ అధికారులు వెబ్సైట్లో పొందుపరుచనున్నారు.
మే 4 నుంచి ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంజినీరింగ్‌కు 150, అగ్రికల్చర్, ఫార్మసీకి 110 చొప్పున సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

