Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Drinking Water| | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తాగునీరు లేక ట్యాంకర్ల కోసం ప్రజలు బిందెలు, డ్రమ్ములతో వేచి చూస్తున్నారు.
Drinking Water | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఓ వైపు సాగునీరు కష్టాలు, మరోవైపు కరెంట్ కోతలతో రైతులు సతమతమవుతున్న దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
సంగారెడ్డి పట్టణంలో ఓ కాలనీలోకి తాగు నీటి కోసం వాటర్ ట్యాంకర్లను తీసుకొచ్చారు. తాగు నీరు పట్టుకునేందుకు మహిళలు, పురుషులు బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో క్యూలైన్లు కట్టిన వీడియో ఒకటి ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. తాగునీరు లేక ట్యాంకర్ల కోసం ప్రజలు బిందెలు, డ్రమ్ములతో వేచి చూస్తున్నారు.
మరోవైపు కరీంనగర్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తాగు నీటి కోసం వాటర్ ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. ప్రజలు బిందెలు, డ్రమ్ములతో తాగునీటిని తీసుకెళ్తున్నారు. క్యూలైన్లలో నిలబడి రిక్షాపై డ్రమ్ములు, బిందెల్లో నీటిని తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో తాగునీటి కష్టాలు ఎలా ఉన్నాయో ఈ దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.
తెలంగాణలో పెరుగుతున్న తాగునీటి కష్టాలు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో తాగునీరు లేక ట్యాంకర్ల కోసం బిందెలు, డ్రమ్ములతో వేచి చూస్తున్న ప్రజలు https://t.co/mqFYRjnvbS
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2026
కరీంనగర్లో మొదలైన తాగునీటి కష్టాలు
నగరంలో దర్శనమిస్తున్న ట్యాంకర్లు
బిందెలు, డ్రమ్ములతో తాగునీటిని తీసుకెళ్తున్న ప్రజలు https://t.co/WXXMWUsDbJ
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2026
Read Also :
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

