కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వ్యవసాయ శిక్షణ
వ్యవసాయ యూనివర్సిటీ: వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఎడ్యుకేషన్) డాక్టర్ ఆర్సీ అగర్వాల్ తెలిపారు.
- ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ), వ్యవసాయ యూనివర్సిటీ: వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఎడ్యుకేషన్) డాక్టర్ ఆర్సీ అగర్వాల్ తెలిపారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) 49వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్యఅతిథిగా అగర్వాల్ హాజరై మాట్లాడారు. వ్యవసాయ డిప్లొమా కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి దొరుకుతాయని వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ పద్మరాజు చెప్పారు. ఏ-ఐడియా ద్వా రా దేశవ్యాప్తంగా 321 స్టార్టప్‌లకు సహకారాన్ని అందిస్తున్నామని నార్మ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ప్రైవేటు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు 56 ఐసీఎఆర్ ఇనిస్టిట్యూట్లతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ ఇన్నోవేటివ్ రైతులు, స్టార్టప్, ప్రింట్ మీడియా, పీజీ స్టూడెంట్లకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో నార్మ్ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ రమాసుబ్రహ్మణ్యం, వివేక్ పూర్వర్, జాకీర్కిల్జీ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

