వ్యవసాయ రంగంలో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ యూనివర్సిటీ: వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఎడ్యుకేషన్) డాక్టర్ ఆర్సీ అగర