డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు న్యాయం చేయండి
రాష్ట్రంలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొర్ర ఈశ్వర్ లాల్ డిమాండ్‌చేశారు. సో
- యూజీసీ నిబంధనల మేరకు వేతనాలివ్వండి
- ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్
ఖైరతాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్రంలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొర్ర ఈశ్వర్ లాల్ డిమాండ్‌చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1,940 మంది గెస్ట్ లెక్చరర్లు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. తమకు శ్రమకు తగిన వేతనం దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల కారణంగా ప్రభావితమయ్యే గెస్ట్ లెక్చరర్లను ఖాళీగా ఉన్న సమీప కళాశాలల్లో వెంటనే నియమించాలని కోరారు. యూజీసీ నిబంధనల మేరకు రూ.50వేల వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నరేందర్, వెంకటేశం, గంగాధర్, రాజు, శ్రీనివాస్, తేమాజీ, జనార్దన్, రాంప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

