తమ్మినేని హెల్త్‌బులెటిన్ విడుదల.. రానున్న రెండు రోజులు కీలకమన్న వైద్యులు
Tammineni Veerabhadram | సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( TammineniVeerabhadram) చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు(AIG Hospital) తెలిపారు.
హైదరాబాద్ : సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( TammineniVeerabhadram) చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు(AIG Hospital) తెలిపారు. ఈ మేరకు తమ్మినేని హెల్త్ బులెటిన్(Health Bulletin)ను విడుదల చేశారు. తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. రానున్న రెండు రోజులు కీలకమని వైద్యులు తెలిపారు. కాగా, తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని తన స్వగ్రామమైన తెల్దారుపల్లిలో సోమవారం అస్వస్థతకు గురయ్యారు.
మధ్యాహ్నం ఆయనకు ఉన్నట్టుండి చెమటలు పట్టాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ను ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. వైద్యులు ఆయన్ను పరీక్షించి హార్ట్‌బీట్ తక్కువ సార్లు నమోదవుతున్నదని గుర్తించారు. అనంతరం కుటుంబసభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

