హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): పండుగల సమయంలోనే తెలంగాణ ఈగల్ టీం డ్రగ్స్‌పై దా డుల చేస్తున్నదని, మిగ తా సమయంలో పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. ఈగల్ టీం దాడులపై అనుమానాలు ఉన్నాయని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈగల్ టీంకు లీగల్‌గా అధికారాలున్నాయా? అని పశ్నించారు.