ఓటర్లకు కాంగ్రెస్ ప్రలోభాలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటమి పాలవుతామని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నది.
- రెండు గ్రామాల్లో గడియారాల పంపిణీ
కొత్తకోట, ఏప్రిల్ 29: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటమి పాలవుతామని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెల్లిపెద్ద తండా, భూత్కూర్ గ్రామాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి బొమ్మలతో కూడిన గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు జడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, చెన్నకేశవరెడ్డి తెలిపారు. అమలుకానీ హామీలతో గద్దెనెక్కింది చాలక.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

