ఉచిత మందుల పంపిణీ
బీపీ, షుగర్ బాధితులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు దవాఖానలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి ఈ కిట్లను అందజేశారు.
బీపీ, షుగర్ బాధితులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు దవాఖానలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి ఈ కిట్లను అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీపీ, షుగర్ బారిన పడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులను అందజేస్తున్నదని తెలిపారు.
– బాన్సువాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

