ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఈ ఇద్దరూ ఇటీవల పార్టీ మారారు. వంశీకృష్ణ జనసేనలో, రామచంద్రయ్య టీడీపీలో చేరారు.
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఈ ఇద్దరూ ఇటీవల పార్టీ మారారు. వంశీకృష్ణ జనసేనలో, రామచంద్రయ్య టీడీపీలో చేరారు.
దీంతో వారిద్దరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలి కార్యదర్శికి వైసీపీ నేత, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి మండలి చైర్మన్ ఫిరాయింపు నిరోధక చట్టం కింద తొలుత నోటీసులు జారీచేసి, సంతృప్తి చెందక ఇద్దరిపైన అనర్హత ప్రకటించారు. దీంతో వారిద్దరూ తమ పదవులను కోల్పోయారు. ఇటీవల ఎనిమిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

