రిజిస్ట్రేషన్ లేని దవాఖానలు 115
ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌వోల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు దవాఖానలను సీజ్ చేశాయి.
- 29చోట్ల అనధికారిక వైద్యం
- 12 దవాఖానల్లో ప్రభుత్వ నిబంధనలకు పాతర
- మొత్తం 156 దవాఖానలు సీజ్
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌వోల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు దవాఖానలను సీజ్ చేశాయి. వీటిలో 115 దవాఖానలకు అసలు రిజిస్ట్రేషనే లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.
అనధికారికంగా వైద్యం నిర్వహిస్తున్నందుకు 29, పరిశుభ్రత పాటించనందుకు 5, మెడికల్ రికార్డులు నిర్వహించనందుకు 3, కాలం చెల్లిన మందులు అమ్ముతున్నందుకు 2, వైద్యసేవల ధరల పట్టికను ఏర్పాటు చేయనందుకు మరో 2 దవాఖానలను సీజ్ చేసినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

