వేసవి, వానకాలాల్లో పిల్లలకు డయేరియా సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని అందువల్ల ఆ వ్యాధి నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు.
ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు దవాఖానలను సీజ్ చేశాయి.