మీడియా అక్రెడిటేషన్ నిబంధనల్లో వివక్ష
రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ విధానంపై దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్లను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అక్రెడిటేషన్ కమిటీ, నిబంధనలు, అక్రెడిటేషన్ అర్హతలపై ప్రభుత్వం జీవో 22 జారీచేసింది.
- హైకోర్టులో పిటిషన్.. ప్రభుత్వానికి నోటీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ విధానంపై దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్లను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అక్రెడిటేషన్ కమిటీ, నిబంధనలు, అక్రెడిటేషన్ అర్హతలపై ప్రభుత్వం జీవో 22 జారీచేసింది.
దీనిని సవాలు చేస్తూ హైటెక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ బెంచ్ మంగళవారం విచారించింది. కేబుల్ చానల్స్, డిజిటల్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల జారీకి నిబంధనలు వివక్షతో ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. జీవో అమలు నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

