తెలంగాణ ఫుడ్స్ రికార్డుల డిజిటలైజేషన్
సోలార్ పవర్‌ను వినియోగించేందుకు చర్యలు తీసుకొన్న తెలంగాణ ఫుడ్స్ మరో ముందడుగు వేసింది. ఇక నుంచి సంస్థ కార్యకలాపాలన్నీ డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది.
- టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : సోలార్ పవర్‌ను వినియోగించేందుకు చర్యలు తీసుకొన్న తెలంగాణ ఫుడ్స్ మరో ముందడుగు వేసింది. ఇక నుంచి సంస్థ కార్యకలాపాలన్నీ డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ఫ్యామిలీ సెర్చ్, సాల్ట్ లేక్ సిటీ అమెరికా సహకారంతో ఈ డిజిటల్ పనులు చేపట్టనున్నట్టు టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తెలిపారు. మంగళవారం ఫ్యామిలీ సెర్చ్, సాల్ట్ లేక్ సిటీ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. మేడె రాజీవ్‌సాగర్ మాట్లాడుతూ, తెలంగాణ ఫుడ్స్ ప్రారంభమైననాటి నుంచి (1976) ఇప్పటి వరకు సంస్థకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ను డిజిటల్ రూపంలోకి మార్చుతామని తెలిపారు. ఫ్యామిలీ సెర్చ్ ఏరియా మల్టీ కంట్రీ మేనేజర్ ఎం. సురేశ్ రామకృష్ణ, మైనారిటీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ శంకర్లుక్, ఫ్యామిలీ సెర్చ్ ప్రతినిధి మనోహర్‌తో ఒప్పందం చేసుకొన్నట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

