‘ధర్మవాణి’కి వినతుల వెల్లువ
అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దేవాదాయశాఖ ఏర్పాటుచేసిన ధర్మవాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ధర్మవాణిలో పలువురు అర్చక ఉద్యోగులు తమ సమస్యలను ఆ శాఖ డైరెక్టర్ ఎం హన్మంతరావు దృష్టికి తీసుకొచ్చారు.
- అక్కడికక్కడే కొన్నింటిని పరిష్కరించిన డైరెక్టర్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దేవాదాయశాఖ ఏర్పాటుచేసిన ధర్మవాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ధర్మవాణిలో పలువురు అర్చక ఉద్యోగులు తమ సమస్యలను ఆ శాఖ డైరెక్టర్ ఎం హన్మంతరావు దృష్టికి తీసుకొచ్చారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించిన డైరెక్టర్, మరికొన్ని సమస్యలపై క్షేత్రస్థాయిలో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లా జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పనిచేస్తూ మరణించిన అర్చకుడి కూతురు భార్గవికి కారుణ్యనియామక ఉత్తర్వులు అందజేశారు. కొమురవెల్లి దేవస్థానంలో పనిచేస్తున్న హోమ్గార్డ్స్కు పెంచిన డ్యూటీ, పరేడ్, వాషింగ్ అలవెన్స్‌ల మంజూరు, గత మార్చి నుంచి పెండింగ్ ఉన్న వేతన అలవెన్స్‌ల పెంపు విషయాన్ని హోమ్‌గార్డులు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇన్చార్జి ఈవోగా ఉన్న కృష్ణప్రసాద్‌ను అక్కడికక్కడే ఉత్తర్వులు సిద్ధం చేసి పెంచిన అలవెన్స్‌లు ఇవ్వాలని హన్మంతరావు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

